¡Sorpréndeme!

World Cup 2023: Kohli లో నా ఇన్‌స్పిరేషన్ అదే.. ఆసక్తికర విషయం చెప్పిన Gill | Telugu OneIndia

2023-11-16 69 Dailymotion

It's not so much about the skill... Shubman Gill reveals Virat Kohli's qualities which inspire hiఅత్యంత నిలకడగా ఆడుతున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆట తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. కోహ్లీకి ఆటపై చాలా ఆకలి ఉందని, అది చూసినప్పుడల్లా తనకు ఇన్‌స్పిరేషన్ దక్కుతుందని గిల్ m | వెల్లడించాడు.


#CWC2023
#INDvsNZ
#ShubmanGill
#BCCI
#INDvsNZsemifinals
#RohitSharma
#WankhedeStadium
#ICC
#International
#ViratKohli
~PR.40~ED.232~